(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 022

॥ శ్రీః ॥
3.22. అధ్యాయః 022
Mahabharata - Vana Parva - Chapter Topics
కృష్ణేన యుధిష్ఠిరంప్రతి స్వేన సాల్వసంహారకథనపూర్వకం సుభద్రాభిమన్యుమభ్యాం సహ ద్వారకాగమనం ॥ 1 ॥ ధృష్టద్యుంనధృష్టకేతుభ్యాం యథాక్రమం ద్రౌపదేయాన్నకులభార్యాం స్వస్వనగరగమనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వాసుదేవ ఉవాచ। 3-22-0x(1839)(16501)
తతోఽహం భరతశ్రేష్ఠ ప్రగృహ్యరుచిరం ధనుః।
శరైరపాతయం సౌభాచ్ఛిరాంసి విబుధద్విషాం ॥ 3-22-1(16502)
శరాంశ్చాశీవిషాకారానూర్ధ్వగాంస్తిగ్మతేజసః।
ప్రైషయం సాల్వరాజాయ శార్ంగముక్తాన్సువాససః ॥ 3-22-2(16503)
తతో నాదృశ్యత తదా సౌభం కురుకులోద్వహ।
అంతర్హితం మాయయాఽభూత్తతోఽహం విస్మితోఽభవం ॥ 3-22-3(16504)
అథ దానవసంఘాస్తే వికృతాననమూర్ధజాః।
ఉదక్రోశన్మహారాజ ధిష్ఠితే మయి భారత ॥ 3-22-4(16505)
తతోఽస్త్రం శబ్దసాహం వై త్వరమాణో మహారణే।
అయోజయం తద్వధాయ తతః శబ్ద ఉపారమత్ ॥ 3-22-5(16506)
హతాస్తే దానవాః సర్వే యైః స శబ్ద ఉదీరితః।
శరైరాదిత్యసంకశైర్జ్వలితైః శబ్దసాధనైః ॥ 3-22-6(16507)
తస్మిన్నుపరతే శబ్దే పునరేవాన్యతోఽభవత్।
శబ్దోఽపరో మహారాజ తత్రాపి ప్రాహరం శరైః ॥ 3-22-7(16508)
ఏవం దశ దిశః సర్వాస్తిర్యగూర్ధ్వం చ భారత।
నాదయామాసురసురాస్తే చాపి నిహతా మయా ॥ 3-22-8(16509)
తతః ప్రాగ్జ్యోతిషం గత్వా పునరేవ వ్యదృశ్యత।
సౌభం కామగమం వీర మోహయన్మమ చక్షుషీ ॥ 3-22-9(16510)
తతో లోకాంతకరణో దానవో దారుణాకృతిః।
శిలావర్షేణ మహతా సహసా మాం సమావృణోత్ ॥ 3-22-10(16511)
సోహం పర్వతవర్షేణ వధ్యమానః సమంతతః।
వల్మీక ఇవ రాజేంద్ర పర్వతోపచితోఽభవం ॥ 3-22-11(16512)
తతోఽహం పర్వతచితః సహయః సహసారథిః।
అప్రఖ్యాతిమియాం రాజన్సధ్వజః పర్వతైశ్చితః ॥ 3-22-12(16513)
తతో వృష్ణిప్రవీరా యే మమాసన్సైనికాస్తదా।
తే భయర్తా దిశః సర్వే సహసా విప్రదుద్రువుః ॥ 3-22-13(16514)
తతో హాహాకృతమభూత్సర్వం కిల విశాంపతే।
ద్యౌశ్చ భూమిశ్చ ఖం చైవాదృశ్యమానే తథా మయి ॥ 3-22-14(16515)
తతో విషణ్ణమనసో మమ రాజన్సుహృజ్జనాః।
రురుదుశ్చుక్రుశుశ్చైవ దుఃఖశోకసమన్వితాః ॥ 3-22-15(16516)
ద్విషతాం చ ప్రహర్షోఽభూదార్తిశ్చ సుహృదామపి।
ఏవం విజితవాన్వీర పశ్చాదశ్రౌషమచ్యుత ॥ 3-22-16(16517)
తతోఽహమింద్రదయితం సర్వపాషాణభేదనం।
వజ్రముద్యంయ తాన్సర్వాన్పర్వతాన్సమశాతయం ॥ 3-22-17(16518)
తతః పర్వతభారార్తా మందప్రాణవిచేష్టితాః।
హయా మమ మహారాజ వేపమానా ఇవాభవన్ ॥ 3-22-18(16519)
మేఘజాల ఇవాకాశే విదార్యాభ్యుదితం రవిం।
దృష్ట్వా మాం బాంధవాః సర్వే హర్షమాహారయన్పునః ॥ 3-22-19(16520)
తతః పర్వతభారార్తాన్మందప్రాణవిచేష్టితాన్।
హయాన్సందృశ్య మాం సూతః ప్రాహ తాత్కాలికం వచః ॥ 3-22-20(16521)
సాధు సంపశ్య వార్ష్ణేయ సాల్వం సౌభపతిం స్థితం।
అలం కృష్ణావమన్యైనం సాధు యత్నం సమాచర ॥ 3-22-21(16522)
మార్దవం సఖితాం చైవ సాల్వాదద్య వ్యపాహర।
జహి సాల్వం మహాబాహో మైనం జీవయ కేశవ ॥ 3-22-22(16523)
సర్వైః పరాక్రమైర్వీర వధ్యః శత్రురమిత్రహన్।
న శత్రురవమంతవ్యో దుర్బలోఽపి బలీయసా।
యోపిస్యాత్పీఠగః కశ్చిత్కిం పునః సమరే స్థితః ॥ 3-22-23(16524)
స త్వం పురుషశార్దూల సర్వయత్నైరిమం ప్రభో।
జహి వృష్ణికులశ్రేష్ఠ మా త్వాం కాలోఽత్యగాత్పునః ॥ 3-22-24(16525)
జితవాంజామదగ్న్యం యః కోటివర్షగణాన్బహూన్।
స ఏష నాన్యైర్వధ్యో హి త్వామృతే నాస్తి కశ్చన ॥ 3-22-25(16526)
నైష మార్దవసాధ్యో వై మతో నాపి సఖా తవ।
యేన త్వం యోధితో వీర ద్వారకా చావమర్దితా ॥ 3-22-26(16527)
ఏవమాది తు కౌంతేయ శ్రుత్వాఽహం సారథేర్వచః।
తత్వమేతదితి జ్ఞాత్వా యుద్ధే మతిమధారయం ॥ 3-22-27(16528)
వధాయ సాల్వరాజస్య సౌభస్య చ నిపాతనే।
దారుకం చాబ్రువం వీర ముహూర్తం స్థీయతామితి ॥ 3-22-28(16529)
తతోఽప్రతిహతం దివ్యమభోద్యమతివీర్యవత్।
ఆగ్నేయమస్త్రం దయితం సర్వసాహం మహాప్రభం।
యోజయం తత్రధనుషా దానవాంతకరం రణే ॥ 3-22-29(16530)
యక్షాణాం రాక్షసానాం చ దానవానాం చ సంయుగే।
రాజ్ఞాం చ ప్రతిలోమానాం భస్మాంతకరణం మహత్ ॥ 3-22-30(16531)
క్షురాంతమమలం చక్రం కాలాంతకయమోపమం।
అనుమంత్ర్యాహమతులం ద్విషతాం వినిబర్హణం ॥ 3-22-31(16532)
జహి సౌభం స్వవీర్యేణ యే చాత్ర రిపవో మమ।
ఇత్యుక్త్వా భుజవీర్యేణ తస్మై ప్రాహిణవం రుషా ॥ 3-22-32(16533)
రూపం సుదర్శనస్యాసీదాకాశే పతతస్తదా।
ద్వితీయస్యేవ సూర్యస్ యుగాంతే ప్రతపిష్యతః ॥ 3-22-33(16534)
తత్సమాసాద్య నగరం సౌభం వ్యపగతత్విషం।
మధ్యేన పాటయామాస క్రకచో దార్వివోచ్ఛ్రితం ॥ 3-22-34(16535)
ద్విధా కృతం తతః సౌభం సుదర్శనబలాద్ధతం।
మహేశ్వరశరోద్ధూతం పపాత త్రిపురం యథా ॥ 3-22-35(16536)
తస్మిన్నిపతితే సౌభే చక్రమాగాత్కరం మమ।
పునశ్చాదాయ వేగేన సాల్వాయేత్యహమబ్రువం ॥ 3-22-36(16537)
తతః సాల్వం గదాం గుర్వీమావిధ్యంతే మహాహవే।
ద్విధా చకార సహసా ప్రజజ్వాల చ తేజసా ॥ 3-22-37(16538)
తస్మిన్వినిహతే వీరే దానవాస్త్రస్తచేతసః।
హాహాభూతా దిశో జగ్మురర్దితా మమ సాయకైః ॥ 3-22-38(16539)
తతోఽహంసమవస్థాప్యరథం సౌభసమీపతః।
శంఖం ప్రధ్మాప్య హర్షేణ సుహృదః పర్యహర్షయం ॥ 3-22-39(16540)
తన్మేరుశిఖరాకారం విధ్వస్తాట్టాలగోపురం।
దహ్యమానమభిప్రేక్ష్య స్త్రియస్తాః సంప్రదుద్రువుః ॥ 3-22-40(16541)
ఏవం నిహత్య సమరే సౌభం సాల్వం నిపాత్య చ।
ఆనర్తాత్పునరాగంయ సుహృదాం ప్రీతిమావహం ॥ 3-22-41(16542)
తదేతత్కారణం రాజన్నాగమం నాగసాహ్వయం।
యద్యాగాం పరవీరఘ్న న హి జీవేత్సుయోధనః ॥ 3-22-42(16543)
మయ్యాగతేఽథవా వీర ద్యూతం న భవితా తథా।
అద్యాహం కిం కరిష్యామి భిన్నసేతురివోదకం ॥ 3-22-43(16544)
వైశంపాయన ఉవాచ। 3-22-44x(1840)
ఏవముక్త్వా మహాబాహుః కౌరవం పురుషోత్తమః।
ఆమంత్ర్య ప్రయయౌ శ్రీమాన్పాండవాన్మధుసూదనః ॥ 3-22-44(16545)
అభివాద్య మహాబాహుర్ధర్మరాజం యుధిష్ఠిరం।
రాజ్ఞా మూర్ధన్యుపాఘ్రాతో భీమేన చ మహాభుజః ॥ 3-22-45(16546)
పరిష్వక్తశ్చార్జునేన యమాభ్యాం చాభివాదితః।
సంమానితశ్చ ధౌంయేన ద్రౌపద్యా చార్చితోశ్రుభిః ॥ 3-22-46(16547)
సుభద్రామభిమన్యుం చ రథమారోప్య కాంచనం।
ఆరురోహ రథం కృష్ణః పాండవైరభిపూజితః ॥ 3-22-47(16548)
శైబ్యసుగ్రీవయుక్తేన రథేనాదిత్యవర్చసా।
ద్వారకాం ప్రయయౌ కృష్ణః సమాశ్వాస్య యుధిష్ఠిరం ॥ 3-22-48(16549)
తతః ప్రయతే దాశార్హే ధృష్టద్యుంనోపి పార్షతః।
ద్రౌపదేయానుపాదాయ ప్రయయౌ స్వపురం తదా ॥ 3-22-49(16550)
ధృష్టకేతుః స్వసారం చ సమాదాయాథ చేదిరాట్।
జగామ పాండవాందృష్ట్వా రంయాం శుక్తిమతీం పురీం ॥ 3-22-50(16551)
కేకయాశ్చాప్యనుజ్ఞాతాః కౌంతేయేనామితౌజసా।
ఆమంత్ర్య పాండవాన్సర్వాన్ప్రయయుస్తేఽపి భారత ॥ 3-22-51(16552)
బ్రాహ్మణాశ్చ విశశ్చైవ తథావిషయవాసినః।
విసృజ్యమానాః సుభృశం న త్యజంతి స్మ పాండవాన్ ॥ 3-22-52(16553)
సమవాయః స రాజేంద్ర సుమహాద్భుతదర్శనః।
ఆసీన్మహాత్మనాం తేషాం కాంయకే భరతర్షభ ॥ 3-22-53(16554)
యుధిష్ఠిరస్తు విప్రాంస్తాననుమాన్య మహామనాః।
శశాస పురుషాన్కాలే రథాన్యోజయతేతి వై ॥ 3-22-54(16555)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అర్జునాభిగమనపర్వణి ద్వావింశోఽధ్యాయః ॥ 22 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-22-2 సువాససః సుపుంఖాన్ ॥
3-22-4 వికృతాననమూర్ధజా ఇతి తేషాం స్వరూపకథనం నతు తద్దర్శనం।
ధిష్ఠితే ప్రాగల్భ్యేన స్థితే। విష్ఠితే ఇతి పాఠేపి సఏవార్తః ॥
3-22-5 శబ్దఏవ సాహో లక్ష్యం యత్రతత్తథా శబ్దవేధి శబ్దేఽస్త్రముపారమన్న్యపతదిత్యర్థః శబ్దసాహం శబ్దబాధానివారకం వా ॥
3-22-6 శబ్దసాధనైః శబ్దఏవ సాధనం లక్ష్యసంబంధే కారణం యేషాం తైః। పురస్యాదృశ్యత్వాత్ ॥
3-22-9 ఆగ్జ్యేతిషం పూర్వసముద్రతీరస్థం నగరవిశేషం।
యతః కామగమం అతః ప్రాగ్జ్యోతిషం గత్వా వ్యదృశ్యత ॥
3-22-12 అప్రఖ్యాతిం అదర్శనం। ఇయాం ప్రాప్తవాన్ ॥
3-22-16 ఏవం మాం సౌభరాజో విజితవాన్ ఏతదప్యహం పశ్చాదశ్రౌషం పూర్వం మోహమాపన్నః సన్ సంజ్ఞాలార్భానంతరం శ్రుతవాన్సారథిముఖేనేతి శేషః।
ఏవమజ్ఞాతవాన్వీరేతి ట. పాఠః ॥
3-22-17 ఇంద్రదయితం ఇంద్రదైవత్యం। వజ్రం వజ్రాస్త్రం సమశాతయం నాశితవాన్ ॥
3-22-19 ఆహారయన్ప్రాప్తవంతః ॥
3-22-20 తాత్కాలికం తత్కాలయోగ్యం ॥
3-22-23 పీఠగః స్వాసనస్థః। అయుధ్యమానోపీత్యర్థః ॥
3-22-30 ప్రతిలోమానాం విపరితాచారాణాం ంలేచ్ఛానాం ॥
3-22-31 క్షురాంతం తీక్ష్ణపరిధి ॥
3-22-32 తస్మై సౌభాయ। ప్రాహిణవం ప్రహితవాన్ ॥
3-22-33 యుగాంతే పరివేష్టత ఇతి ట. పాఠః ॥
3-22-34 క్రకచః దంతురఖంగః ॥
3-22-43 ఉదకం ధారయితుమితి శేషః ॥
3-22-50 ధృష్టకేతుః శిశుపాలసుతః।
స్వసారం కరేణుమతీం నకులభార్యాం ॥
3-22-51 కేకయాః సహదేవశ్యాలాః ॥
3-22-54 శశాస ఆజ్ఞాపయామాస ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.